వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
సర్వశక్తిమంతుడైన దేవుడి తో మనం సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
సంబంధాలు మన పరస్పర సంభాషణ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.
మరియు ప్రార్థన దేవునితో మనం హృదయపూర్వకంగా సంభాషించే మార్గం.
యేసు చెప్పేదేమిటంటే మనం ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడినప్పుడు
మన హృదయాలతో ఆయనను వెదకి,
ఆయన మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రతిస్పందిస్తాడు,
మన హృదయాలతో సంభాషించడానికి.
అప్పుడు, మనం ఆయనకి ప్రార్థిస్తున్నప్పుడు, మన హృదయాలు ఆయనకి ఆనందాన్ని కలిగించినప్పుడు మనం అనుభూతి చెందగలం,
మనం ఆయన్ని బాధపెట్టినప్పుడు గ్రహించగలం.
మనం ఆయనతో నిజమైన, సన్నిహిత సంబంధాన్ని అనుభవించాలనేది ఆయన ఆశ కాబట్టి,
ఆయన మనకు రోజురోజుకీ అందిస్తున్న మంచితనం మరియు స్వేచ్ఛలో మనం జీవించగలిగేలా.
ప్రార్థన లేనట్లైతే, మనం ఆయన నుండి దూరమవుతాము.
యేసుతో మాట్లాడటం ద్వారా మనం ఆయనకు మరింత దగ్గరవుతున్నప్పుడు,
మనం ఆయన్ని మరింతగా ప్రేమించడానికి పెరుగుతాము.
మరియు మనం ఆయన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే, ఆయన ప్రేమించే వాటిని మనం మరింత ఎక్కువగా ప్రేమించడం నేర్చుకుంటాము,
మరియు ఆయనతో మన సంబంధానికి హాని కలిగించే వాటిని తిరస్కరించడం.