వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్కనామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు,
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉంటాను.