వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
దీపమును వెలిగించి ఎవ్వడును పాత్రతో కప్పివేయడు
లేదా మంచము క్రింద పెట్టడు
లోపలికి వచ్చువారికి వెలుగు కనపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును.
బయలుపరచబడని రహస్యమేదియు లేదు;
దాచబడిన ప్రతిదియు వెలుగులోనికి తీసుకరాబడును గనుక
మీరేలాగు వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి.
కలిగిన ప్రతివానికి ఇయ్యబడును,
అయితే లేనివాని యొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును.
బోధకుడా,
నీ తల్లియు నీ సహోదరులును వెలుపల నిలిచి,
నిన్ను చూడాలనుకుంటున్నారు.
వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు, కాగలరు.