వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచు, సంచారము చేయుచుండగా
పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలు ఆయనతో వెళ్ళిరి.
మగ్దలేనే అనబడిన మరియయు
హేరోదు గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు,
సూసన్నయు ఆయనతో ఉండిరి