వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
నివేవరివని చెప్పుకుంటున్నావు?
శిష్యులని పిలుస్తున్నావే వారు ఎవరు?
నీవు అద్బుతాలు చేయాగలవని అనేకులు చెపుతున్నారు.
నాకొక అద్బుతం చూపించు.
నా ప్రభువా,
ఇతను ప్రజలను మోసగిన్స్తున్నాడు.
తానె రాజునని చెప్పుకుంటున్నాడు.
ఇతడా?
రాజా? హాహ్.. హాహ్.. హాహ్.. హా...
మహారాజా.
ఇతన్ని బాగా కొట్టండి.
పిలాతు నొద్దకే తీసుకెళ్ళండి.
ఇది ఆయన ప్రాంతము.