వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా, దేవుడు ప్రవంచించిన విధముగా
నేరాస్తులను కుడివైపున ఒకనిని ఎడమ వైపు ఒకనిని యేసుతో కూడా సిలువ వేసిరి
ఇది మాములు ప్రవక్త వేసుకొనే వస్త్రం కాదు, హాహ్ ... హాహ్... హాహ్... హా!
హేయ్ ...దీనిని చింపొద్దు , నాకు ఇవ్వు ......ఏంచేయ్యాలో నేను చెప్పుతాను.
దీని కొరకు చీట్లు వేసుకొందాం.
నీవు చాల అదృష్టవంతుడివి, ఈ వస్త్రమును నీవు గెల్చుకున్నావు , దీనితో ఏమి చేస్తావు?