వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
యేసు యెరూషలేమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై దు:ఖించెను.
ఈ నీ దినమందు
సమాధాపరమైన సంగతులను తెలిసికొంటె నీకెంతో మేలు; కాని చూడలేకున్నావు.
ఒక దినము వచ్చుచున్నది,
ఆ దినమున నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నిన్ను నీ పిల్లలను కలగలిపి
నాశనం చేస్తారు.
నీ దేవుడు నిన్ను దర్శించిన దినమున నీవు ఆయనను గుర్తించనందున నీలో రాయి మీద రాయి నిలువకుండ చేయుదురు.