వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
దేవుని రాజ్యము దేనిని పోలియున్నది?
ఈ పోలికగా ఉంది.
ఒక మనుష్యుడు తీసికొని పోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది.
అది పెరిగి వృక్షమాయెను;
ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెను.
అతను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు.