వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
వారు ధర్మశాస్త్రమును బోధించుదురుగాని అనుసరించరు అంటూ,
శాస్త్రులు మరియు పరిసయ్యులను యేసు ఖండించడం రోజు రోజుకు ఎక్కువైంది.
దేవాలయములో ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో రెండు కాసులు వేయడం యేసు చూశాడు.
ఇది చాల తక్కువ.
ఇంతకు మించి ఆమె ఇవ్వలేదా?
ఈ బీద విధవరాలు
అందరికంటె ఎక్కువ ఇచ్చింది.
వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి ఇచ్చారు యీమెయితే తన లేమిలో నుండి జీవనమంతయు ఇచ్చింది.
యీమెయితే తన లేమిలో నుండి జీవనమంతయు ఇచ్చింది.